Army Chief General Bipin Rawat Says 'We Have That Confidence On Dhoni' || Oneindia Telugu Army Chief General Bipin Rawat has expressed confidence that MS Dhoni will be able to accomplish the task assigned to him during his stint with the Parachute Regiment of the Territorial Army.Dhoni will be deployed in Kashmir Valley as part of Victor Force.

#msdhoni

#armychiefbipinrawat

#indvwi2019

#indianarmy

#viratkohli

#rishabpant

#cricket



టీమిండియా వికెట్‌ కీపర్‌, గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ మహేంద్రసింగ్ ధోనీ ప్రస్తుతం భారత పారామిలటరీ విభాగంలో పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ధోనీ భద్రతపై అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ధోనీ మాత్రం సాధారణ సైనికుడిలా అక్కడ పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా ఈ విషయంపై భారత ఆర్మీ చీఫ్‌ బిపిన్‌రావత్‌ మాట్లాడుతూఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

ms dhoni,ind v wi 2019,indian army chief bipin rawat,virat kohli,rishab pant,cricketధోని,ఇండియా v వెస్టిండిస్ 2019,ఆర్మీ,బిపిన్ రావత్,